kntv
kntv

చింతలపూడిలో ఎస్‌ఐఆర్ ప్రక్రియపై వైఎస్సార్సీపీ సమీక్ష

2 months ago

చింతలపూడి నియోజకవర్గం నామవరం పంచాయతీలో ఎస్‌ఐఆర్ వార్‌రూమ్ ఇన్‌ఛార్జ్ త్సల్లాబత్తుల శ్రీనివాసరావు బీఎల్‌ఏలు, పార్టీ నాయకులతో సమావేశమయ్యారు. బూత్‌వారీ సమస్యలు, ఫారాల సేకరణ పురోగతిని సమీక్షించి సూచనలు చేశారు. ప్రతి ఓటరిని చేరుకునేలా సమన్వయంతో పనిచేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.