kntv
kntv

శెట్టివారిగూడెంలో ఎస్‌ఐఆర్ ప్రక్రియపై సమీక్ష సమావేశం

2 months ago

చింతలపూడి మండలం శెట్టివారిగూడెం గ్రామపంచాయతీలో ఎస్‌ఐఆర్ వార్‌రూమ్ ఇన్‌ఛార్జ్ త్సల్లాబత్తుల శ్రీనివాసరావు బీఎల్‌ఏలు, పార్టీ నాయకులతో సమావేశమయ్యారు. బూత్‌వారీ ఎన్యూమరేషన్ ఫారాల సేకరణ పురోగతిని సమీక్షించి, ప్రతి ఓటరిని చేరుకునేలా సమన్వయంతో పనిచేయాలని సూచించారు. సమావేశంలో పలువురు వైఎస్సార్సీపీ నాయకులు పాల్గొన్నారు.