kntv
kntv

ఇరాన్ అంశంపై మాక్రాన్ కౌంటర్

3 weeks ago

అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ఇరాన్ అణు కార్యక్రమం 20–30 ఏళ్లలో ఎప్పుడూ లేనంతగా వెనుకబడిందని వ్యాఖ్యానించారు. దీనిపై ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్, గతంలోనూ ఇలాంటి వ్యాఖ్యలే చేశారని, అయితే ఎనిమిది నెలల్లోనే మళ్లీ యుద్ధం ఎందుకు ప్రారంభమైందని ప్రశ్నించినట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Click here to Read More
Previous Article
వికసిత్ భారత్ - జీ రామ్ జీ పనులు ప్రారంభించిన వక్కలగడ్డ
Next Article
శ్రీవారిని దర్శించిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్

Related అంతర్జాతీయం Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment