kntv
kntv

వికసిత్ భారత్ - జీ రామ్ జీ పనులు ప్రారంభించిన వక్కలగడ్డ

1 hour ago

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిష్టత్మాకంగా గురువారం నుంచి ప్రారంభించిన వికసిత్ భారత్ - జీ రామ్ జీ పనుల ప్రారంభోత్సవంలో పెడన ఏంఎల్ ఏ కాగిత కృష్ణా ప్రసాద్ ఆదేశాలతో సాతులూరు గ్రామంలో సీనియర్ టీడీపీ నాయకులు, ఏ ఏం సి డైరెక్టర్ వక్కలగడ్డ కరుణా కుమార్ కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. ఈ పథకం ద్వారా మారుమూల గ్రామాలు సైతం అభివృద్ధి అవుతాయి అన్నారు