kntv
kntv

శ్రీవారిని దర్శించిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్

3 weeks ago

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఈరోజు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు వేదాశీర్వచనం అందించి, తీర్థప్రసాదాలు, శ్రీవారి చిత్రపటాన్ని అందజేశారు. అనంతరం పవన్ కల్యాణ్ ప్రత్యేక పూజల్లో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందారు.