kntv
kntv

రోడ్డు ప్రమాదంలో ఒకరి గాయాలు...

2 months ago

కంచికచర్ల గ్రామంలో భావన థియేటర్ సమీపంలో గురువారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు స్పందించి పోలీసులకు తెలిపారు. కంచికచర్ల ఎస్సై సమాచారం తెలుసుకొని సంఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన వ్యక్తిని 108 వాహనంలో నందిగామ ప్రభుత్వ హాస్పటల్ కు తరలించారు. సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.