kntv
kntv

టర్కీపై అమెరికా ఆంక్షలు ఎత్తివేస్తాం: ట్రంప్

2 months ago

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ టర్కీపై అమల్లో ఉన్న అమెరికా ఆంక్షలను ఎత్తివేసే సమయం వచ్చిందని ప్రకటించారు. విదేశాంగ మంత్రి మార్కో రుబియోతో కలిసి దీనిపై చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. మిత్రదేశాలపై ఆంక్షలు కొనసాగించడం తమ ఉద్దేశం కాదని, అమెరికా–టర్కీ ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేసే దిశగా ముందుకు సాగుతామని ట్రంప్ పేర్కొన్నారు.