kntv
kntv

మెగా షూటింగ్ స్పాట్‌లో సందీప్ కిషన్ సందడి

2 weeks ago

హైదరాబాద్ అల్యూమినియం ఫ్యాక్టరీలో మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న #Mega158 సినిమా షూటింగ్ జోరుగా సాగుతోంది. అదే ప్రాంగణంలో సందీప్ కిషన్ నటిస్తున్న #PowerPeta చిత్రీకరణ కూడా కొనసాగుతోంది. ఈ సినిమాలో సందీప్ కిషన్ పాత్ర చిరంజీవికి వీరాభిమానిగా ఉండటం ఆసక్తిని రేకెత్తిస్తోంది.