kntv
kntv

40నిమాషాల్లో తప్పిపోయిన బాలుడిని గుర్తించిన పోలీసులు

17 hours ago

కాకినాడలో తప్పిపోయిన ఐదేళ్ల బాలుడు వికేత్ జోయ్‌ను 2 టౌన్ పోలీసులు కేవలం 40 నిమిషాల్లో గుర్తించి తండ్రికి సురక్షితంగా అప్పగించారు. ఇన్‌స్పెక్టర్ ఎం. అప్పలనాయుడు నేతృత్వంలోని బృందం వేగంగా స్పందించగా, జిల్లా ఎస్పీ జి. బిందు మాధవ్, అదనపు ఎస్పీ పాటిల్ దేవరాజ్ మనీష్ పోలీసు బృందాన్ని అభినందించారు.