kntv
kntv

పవన్ కి సర్జరీ చేసిన వైద్యులకు అన్నా ధన్యవాదాలు

2 months ago

పవన్ కళ్యాణ్ సతీమణి అన్నా లెజ్నెవా భర్త శస్త్రచికిత్స అనంతరం ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయినట్లు తెలిపారు. వైద్య బృందానికి హృదయపూర్వక కృతజ్ఞతలు చెప్పారు. డా. దిన్షా పర్డీవాలా, డా. శ్యామ్ సుందర్ గోవాంకర్ తదితరుల సేవలు, నైపుణ్యం, అంకితభావాన్ని ప్రశంసించారు. కుటుంబానికి భరోసా ఇచ్చారని పేర్కొన్నారు.