kntv
kntv

బంగాళాఖాతంలో అల్పపీడనం.. మళ్లీ జోరు చూపనున్న వర్షాలు!

3 weeks ago

దేశంలో తగ్గిన వర్షాలు మళ్లీ పుంజుకోనున్నాయని ఐఎండీ తెలిపింది. బంగాళాఖాతంలో ఏర్పడుతున్న అల్పపీడన ప్రభావంతో జులై మూడో వారంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా పలు రాష్ట్రాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది.