kntv
kntv

జన నాయగన్ రిలీజ్ ఫిక్స్. విజయ్ చివరి చిత్రంపై భారీ అంచనాలు

3 weeks ago

తమిళనాడు సీఎం విజయ్ నటించిన చివరి చిత్రం ‘జన నాయగన్’ జులై 23న విడుదల కానున్నట్లు సమాచారం. సీబీఎఫ్‌సీ ‘ఏ’ సర్టిఫికెట్ పొందిన ఈ సినిమా నిడివి 3 గంటల 3 నిమిషాలు. హెచ్. వినోద్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో పూజా హెగ్డే, బాబీ డియోల్ కీలక పాత్రల్లో నటించారు.