kntv
kntv

ముద్రగడకు తుది నివాళి అర్పించిన జగన్

1 hour ago

వైసీపీ అధినేత వైఎస్ జగన్ కిర్లంపూడిలో ముద్రగడ పద్మనాభం పార్థివదేహానికి నివాళులర్పించారు. అనంతరం ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ క్లిష్ట సమయంలో అన్ని విధాలా అండగా ఉంటామని, ధైర్యంగా ఉండాలని కుటుంబానికి భరోసా ఇచ్చారు.