kntv
kntv

రేపల్లెలో టీడీపీకి షాక్.. గూడపాటి వైసీపీలోకి

1 month ago

గుంటూరు జిల్లా రేపల్లెకు చెందిన టీడీపీ నేత, కాపు నాయకుడు గూడపాటి శ్రీనివాసరావు తన అనుచరులతో కలిసి వైసీపీలో చేరారు. మాజీ సీఎం Y. S. Jagan Mohan Reddy సమక్షంలో పార్టీ కండువా కప్పుకున్నారు. ఆయన రాకతో రేపల్లెలో పార్టీ మరింత బలోపేతం అవుతుందని జగన్ ఆశాభావం వ్యక్తం చేశారు.