kntv
kntv

రాష్ట్రపతి ముర్మును కలిసిన ‘అపరాజిత’ మహిళా క్యాడెట్లు

52 minutes ago

రాష్ట్రపతి ద్రౌపది ముర్మును ‘అపరాజిత: పరాంగ్ లా 2026’ ఆల్ ఇండియా హై ఆల్టిట్యూడ్ గర్ల్స్ ట్రెక్ సభ్యులు రాష్ట్రపతి భవన్‌లో కలిశారు. ఎన్‌సీసీ ఆధ్వర్యం లో బాలికా క్యాడెట్లు హిమాచల్ ప్రదేశ్‌లోని స్పితి వ్యాలీ, లడఖ్‌లోని చాంగ్‌థాంగ్ ప్రాంతాలను కలిపే పరాంగ్ లా పాస్‌ను విజయవంతంగా అధిరోహించారు.