kntv
kntv

నాని ‘ది ప్యారడైజ్’కు భారీ ఓపెనింగ్.. కెరీర్‌లోనే బెస్ట్

38 minutes ago

నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కిన ‘ది ప్యారడైజ్’కు భారీ ఓపె నింగ్ లభించింది. సెప్టెంబర్ 24న విడుదలైన ఈ చిత్రం తొలి రోజు రూ.34.65 కో ట్ల నెట్ వసూళ్లు సాధించినట్లు సమాచారం. దీంతో నాని కెరీర్‌లోనే అత్యధిక తొ లి రోజు వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది. తెలుగు రాష్ట్రాల్లో మంచి స్పం దన వచ్చింది.

Click here to Read More
Previous Article
నాగలగుట్ట పల్లి కారు బులోరా యాక్సిడెంట్

Related సినిమా Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment