kntv
kntv

కమలాపురంలో ఘనంగా అంగన్‌వాడీ ఉత్సవాలు

38 minutes ago

కమలాపురం సెక్టార్‌ పరిధిలోని రెండో వార్డు అంగన్‌వాడీ కేంద్రంలో అంగన్‌వాడీ ఉత్సవాలు నిర్వహించారు. CDPO లలిత, సూపర్‌వైజర్ భాగ్యలత, కార్యకర్త మేరీతో పాటు బీజేపీ మండల అధ్యక్షుడు డి.ఓబయ్య, అసెంబ్లీ కన్వీనర్ రామ్మోహన్‌రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షుడు వై.వై. శివకిషోర్‌రెడ్డి, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.