kntv
kntv

ఆసియా క్రీడల్లో భారత్‌కు తొలి పోల్ వాల్ట్ పతకం..

1 month ago

భారత అథ్లెటిక్స్‌లో బరానికా ఎలంగోవన్ చారిత్రక ఘనత సాధించారు. ఆసియా క్రీడల చరిత్రలో భారత్‌కు పోల్ వాల్ట్‌లో తొలి పతకం అందించిన క్రీడాకారిణిగా నిలిచారు. ఈ విజయంతో భారత పోల్ వాల్ట్‌కు కొత్త గుర్తింపు తీసుకొచ్చారు.