kntv
kntv

సిపిఐ, ఏ ఐ టి యుసి రైతు కార్మిక సంఘాల ఆధ్వర్యంలో చలో ఢిల్లీ

1 month ago

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఈనెల 28వ తారీకు సిపిఐ, ఏ ఐ టి యుసి , రైతు సంఘాలు కార్మిక సంఘాల ఆధ్వర్యంలో చలో ఢిల్లీ కార్యక్రమం చేపట్టడం జరిగింది, అందులో భాగంగా కొండాపురం మండలంలో చలో ఢిల్లీ కార్యక్రమానికి సంబంధించి గోడపత్రాలను విడుదల చేయడం జరిగింది

Click here to Read More
Previous Article
రాజకీయ ఉనికి కోసమే వైసీపీ నిరసనలు..... పిన్నెంటి రత్తయ్య
Next Article
కాకర్లమూడి గ్రామంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment