kntv
kntv

స్వర్ణముఖిలో ఇసుక అక్రమ రవాణా అరికట్టాలి

59 minutes ago

నెల్లూరు: దొరువుకట్ట కేంద్రంగా స్వర్ణముఖి నదిలో జరుగుతున్న ఇసుక అక్రమ రవాణాను అరికట్టాలని బీజేపీ నేతలు మైనింగ్ శాఖ డీడీ శ్రీనివాసరావును కోరారు. ఇసుక, క్వార్ట్జ, గ్రావెల్ అక్రమ తవ్వకాలపై కఠిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో బీజేపీ నేతలు మిడతల రమేష్, కంది గట్ల రాజేశ్వరి, నరాల సుబ్బారెడ్డి లు వున్నారు.