kntv
kntv

శ్రీ చంద్ర మౌళేశ్వర స్వామి సన్నిధానంలో చిన్నమ్మ కథ

3 weeks ago

కొత్తచెరువు మఠం వీధిలో వెలసిన శ్రీ చంద్ర మౌళేశ్వర స్వామి దేవాలయ అవరణలో భక్తుల కోరికమేరకు ప్రాచీన జానపద కళలు అంతరిచిపోకుండా కళాకారులను ప్రోస్తహిస్తూ గూడా సోమశేఖర చిన్నకోనప్ప గారి సోమశేఖర ఆద్వర్యంలో చిన్నమ్మ కథను చెప్పించడం జరిగింది ఈ కార్యక్రమంలో గుడి సభ్యులు వారిని శాలువా పూలమాలలతో సత్కరించడంతో భక్తులు వారికి కృతజ్ఞతలు తెలియజేశారు. 

Click here to Read More
Previous Article
స్వర్ణముఖిలో ఇసుక అక్రమ రవాణా అరికట్టాలి
Next Article
హరికృష్ణ భౌతికకాయానికి నివాళులు అర్పించిన బీటెక్ రవి

Related భక్తిశిఖరం Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment