kntv
kntv

మైలవరం లో కార్మిక, రైతు సంఘాల జైలుబరో కార్యక్రమం.

2 months ago

మైలవరంలో కార్మిక, రైతు సంఘాలు క్విట్ ఇండియా స్ఫూర్తితో జైల్ భరో నిర్వహించాయి. ప్రజా సంఘాల కార్యాలయం నుండి పోలీస్ స్టేషన్ వరకు ర్యాలీ చేపట్టారు. కార్మికులకు కనీస వేతనాలు, రైతు పంటలకు గిట్టుబాటు ధర, కౌలు రైతులకు రుణాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం హక్కులను కాలరాస్తోందని నాయకులు సుధాకర్, మాధవరెడ్డి విమర్శించారు.