kntv
kntv

చిరంజీవి ‘కాకా’ షూటింగ్‌తోపాటు డబ్బింగ్‌ పనులు

55 minutes ago

మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు బాబీ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘కాకా’ చిత్రా నికి డబ్బింగ్ పనులు ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం సినిమా షూటింగ్‌తో పాటు పోస్ట్‌ ప్రొడక్షన్ పనులను కూడా చిత్ర బృందం ఏకకాలంలో కొనసాగిస్తోంది. ఇప్ప టికే ప్రకటించిన విడుదల తేదీ ప్రకారం ‘కాకా’ సినిమా జనవరి 13న ప్రేక్షకుల ముందుకు రానుంది.