kntv
kntv

500ఏసీ SUV's,MUV's తల్లి-బిడ్డ ఎక్సప్రెస్ లు ఆంధ్ర కు.

3 weeks ago

ఈ ఫైనాన్సియల్ ఇయర్ 2026-27 లో 500 ఏసీ SUV, MUV లు తల్లి -బిడ్డ ఎక్సప్రెస్ స్కీం లో సమకూర్చు కొనున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. 300 వాన్స్ రెడీ, 200 డిసెంబర్ కల్లా రానున్నవి. ఆంధ్రప్రదేశ్ హెల్త్ మినిస్టర్. Y. సత్య కుమార్ యాదవ్ వెల్లడి.