kntv
kntv

నాయుడుపేట మల్లాం బైపాస్ లో రోడ్డు ప్రమాదం

49 minutes ago

తిరుపతి జిల్లా నాయుడుపేట జాతీయ రహదారిపై మల్లం కూడలి వద్ద మల్లం కు చెందిన చేనుమాటి అక్బర్ కుమార్ ద్విచక్ర వాహనం పైకి కాంక్రీట్ మిక్సర్ లారీ ఎక్కించి బైక్ ను సుమారు 100 మీటర్లు దూరానికి లాక్ కెళ్ళడం జరిగింది ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు