kntv
kntv

గుడివాడలో వరుస దొంగతనాలతో బెంబేలెత్తుతున్న ప్రజలు

2 months ago

దాసాంజనేయ స్వామి ఆలయంలో చోరీ.. ఇద్దరు పట్టివేత గుడివాడ 25వ వార్డు పరిధిలోని దాసాంజనేయ స్వామి ఆలయంలో తాళాలు పగులగొట్టి చోరీకి పాల్పడిన ఇద్దరిని స్థానికులు రైల్వే స్టేషన్ వద్ద పట్టుకుని గుడివాడ టూ టౌన్ పోలీస్ స్టేషన్‌కు అప్పగించారు. కొద్ది రోజుల క్రితం నాగేంద్రస్వామి ఆలయంలోనూ హుండీ పగులగొట్టి నగదు చోరీ జరిగినట్లు స్థానికులు తెలిపారు.