kntv
kntv

సెక్యూరిటీ గార్డ్ సమస్యలు పరిష్కరించాలి:వైస్ చైర్మన్

1 month ago

ఆదోని వ్యవసాయ మార్కెట్ యార్డ్ లో విధులు నిర్వహిస్తున్న సెక్యూరిటీ గార్డుల సమస్యలు పరిష్కరించాలని వైస్ చైర్మన్ ఆదూరి విజయ కృష్ణ గారు కోరారు.నాలువైపులా ఉన్న ప్రధాన గేట్ల వద్ద వాచ్ రూంలు,A, D గేట్ల పునరుద్దరణ, మరుగుదొడ్లు ఏర్పాటు చేయాలని కోరారు.యార్డ్ సెక్రటరీ కి వినతిపత్రం అందించారు.

Click here to Read More
Previous Article
విద్యార్థులకు పోలీసుల అవగాహన కార్యక్రమం
Next Article
గుడివాడలో వరుస దొంగతనాలతో బెంబేలెత్తుతున్న ప్రజలు

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment