kntv
kntv

గ్రేటర్ విజయవాడ కు ప్రతిపదన వినతిపత్రం - పోతిన మహేష్

3 weeks ago

గ్రేటర్ విజయవాడ కు ప్రతిపాదన చేయాలని VMC కమిషనర్ ధ్యానచంద్ర IAS గారికి వినతి పత్రం అందజేసిన పోతిన వెంకట మహేష్ ex కార్పొరేటర్స్ ఆవాల మారుతి ,సైకం సాయిబాబా వాయిస్ ఆఫ్ మాల మహానాడు అధ్యక్షులు వడ్లని శ్యామ్ BC నాయకులు పైడిపాటి రమేష్, అడ్డూరి తమ్మారావు, పైడిపాటి మురళి.