kntv
kntv

సంక్రాంతి బరిలో శర్వానంద్ ‘జార్జ్ క్రిష్’

3 weeks ago

హీరో శర్వానంద్, దర్శకుడు శ్రీను వైట్ల కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న కొత్త చిత్రానికి ‘జార్జ్ క్రిష్’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. సంక్రాంతి 2027 కానుకగా ఈ చిత్రాన్ని జనవరి 14న గ్రాండ్‌గా విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ సినిమా ఎలాంటి ఎంటర్‌టైనర్‌గా అలరించనుందో చూడాలి.

Click here to Read More
Previous Article
ఎమ్రాన్ హష్మీ ఎరా ఈజ్ బ్యాక్.. బ్లాక్‌బస్టర్ ట్రీట్!
Next Article
కలశం ఎందుకు పూజిస్తారు? ఆధ్యాత్మిక ప్రాధాన్యత

Related సినిమా Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment