kntv
kntv

ఉధంపూర్‌లో ఘనంగా తిరంగా ర్యాలీ

5 hours ago

 

జమ్మూకశ్మీర్‌లోని ఉధంపూర్ జిల్లా సజల్తా ప్రాంతంలో స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా దేశభక్తి, సామరస్యాన్ని చాటుతూ ఘనంగా తిరంగా ర్యాలీ నిర్వహిం చారు. రుకియా పబ్లిక్ స్కూల్, మదర్సా జామియా రుకియా లిల్ బనాత్ సంయు క్తంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో విద్యార్థినులు, స్థానిక విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని జాతీయ జెండాకు గౌరవం చాటారు.