kntv
kntv

భారత్‌-జపాన్‌ ఒప్పందంపై ప్రాథమిక చర్చలు: పీయూష్ గోయల్

47 minutes ago

 

జపాన్‌లోని ఒసాకాలో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ మాట్లాడుతూ.. భారత్‌ జపాన్‌ సమావేశాలు సానుకూలంగా జరిగాయని తెలిపారు. 200 మందికి పైగా భారత పరిశ్రమ ప్రతినిధులు పాల్గొని అనేక బిజినెస్‌-టు-బిజినెస్‌ సంబంధాలు ఏర్పర్చుకున్నారని చెప్పారు. భారత్‌-జపాన్‌ ఒప్పందంపై ప్రాథమిక చర్చలు మాత్రమే జరిగాయని వెల్లడించారు.