kntv
kntv

నూతన మసీదుకు లక్ష రూపాయల అందించిన కందికుంట ఎమ్మెల్యే

42 minutes ago

గుండువారిపల్లి గ్రామంలోని మసీదు నిర్మాణం కోసం  ఎమ్మెల్యే శ్రీ కందికుంట వెంకట ప్రసాద్  రూ. 1 లక్ష విరాళంగా అందించారు.కార్యక్రమంలో పూల విజయ రెడ్డి, భార్గవ రెడ్డి,  మడక రామ్మోహన్ తదితర నాయకులు పాల్గొన్నారు. మసీదు నిర్మాణానికి ఆర్థిక సహాయం అందించిన ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ కి మసీదు కమిటీ సభ్యులు, గ్రామస్తులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.