kntv
kntv

మనవ్ ఠక్కర్‌కు ఆసియా గేమ్స్ బెర్త్

34 minutes ago

 

భారత టేబుల్ టెన్నిస్ ఆటగాడు మనవ్ ఠక్కర్ 2026 ఆసియా గేమ్స్‌కు ఎంపిక య్యాడు. జపాన్‌లో సెప్టెంబర్ 20-28 వరకు జరగనున్న ఈ పోటీల్లో పురుషుల సింగిల్స్, డబుల్స్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించనున్నాడు. ఇది అతడికి మూడో ఆసియా గేమ్స్. దేశానికి పతకం సాధించడమే లక్ష్యమని తెలిపాడు.

Click here to Read More
Previous Article
నేపాల్‌లో చిక్కుకున్న తెలంగాణవాసులకు హెల్ప్‌లైన్

Related క్రీడలు Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment