kntv
kntv

బ్రిక్స్ సదస్సుకు జిన్‌పింగ్ రాక.. మోదీతో కీలక భేటీ?

3 weeks ago

బ్రిక్స్ సదస్సులో పాల్గొనేందుకు చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ భారత్‌కు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఢిల్లీలో శనివారం మధ్యాహ్నం ఆయన చేరుకు నే అవకాశం ఉందని సమాచారం. సాయంత్రం 6 గంటలకు ఇండియా మండ పంలో ప్రధాని నరేంద్ర మోదీతో జిన్‌పింగ్ భేటీ అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.