kntv
kntv

పవన్‌కళ్యాణ్‌తో వంగవీటి రాధాకృష్ణ ఆత్మీయ భేటీ

33 minutes ago

జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్‌ను మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ మంగళగిరి క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ప్రజారాజ్యం పార్టీ రోజులు, 2024 ఎన్నికల ప్రచార అనుభవాలను గుర్తుచేసు కున్నారు. సమకాలీన రాజకీయాలు, స్థానిక సంస్థల ఎన్నికలు, ప్రభుత్వ శాఖల్లో చేపడుతున్న సంస్కరణలపై ఇరువురూ చర్చించారు.

Click here to Read More
Previous Article
ఏషియన్ గేమ్స్‌లో ఫైనల్‌కు మిక్స్‌డ్‌ స్కీట్‌ టీమ్‌
Next Article
భారీ వర్షాలపై సీఎం చంద్రబాబు సమీక్ష

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment