kntv
kntv

భారీ వర్షాలపై సీఎం చంద్రబాబు సమీక్ష

35 minutes ago

రాష్ట్రంలో భారీ వర్షాలు, వరద ప్రవాహం, రిజర్వాయర్లలోకి చేరుతున్న నీటిపై సీఎం చంద్రబాబునాయుడు ఆర్టీజీఎస్‌ కేంద్రంలో అధికారులతో సమీక్షించారు. 16 జిల్లాల్లో అధిక వర్షాలు నమోదయ్యాయని అధికారులు తెలిపారు. నీటి ప్రవా హంతో అన్ని జలవనరులను నింపాలని సీఎం ఆదేశించారు.

Click here to Read More
Previous Article
పవన్‌కళ్యాణ్‌తో వంగవీటి రాధాకృష్ణ ఆత్మీయ భేటీ
Next Article
స్క్వాష్‌ క్వార్టర్‌ఫైనల్లో అనాహత్‌-తన్వి..

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment