kntv
kntv

సీనియర్లు, జూనియర్లు ఒకరికొకరు దాడులు..

1 hour ago

కంచికచర్ల :కాలేజీ ప్రాంగణంలోనే దాడులు చేసుకున్న సీనియర్లు,జూనియర్లు.దాడులు చేసుకున్న విద్యార్థులను పిలిచి మందలించిన కాలేజీ యాజమాన్యం.సీనియర్, జూనియర్ల మధ్య అమ్మాయి విషయంలో గొడవ.కాలేజీ గొడవ గురించి పోలీసులకు సమాచారం ఇచ్చిన కాలేజీ సిబ్బంది.