kntv
kntv

ధీరజ్ గురి అదుర్స్.. ఏషియన్, నేషనల్ రికార్డులు బద్దలు

45 minutes ago

భారత ఆర్చర్ ధీరజ్ బొమ్మదేవర ఆసియా క్రీడల్లో అదరగొట్టాడు. పురుషుల రికర్వ్ వ్యక్తిగత క్వాలిఫికేషన్‌లో 698 స్కోరుతో అగ్రస్థానంలో నిలిచాడు. ఈ క్రమంలో ఆసియా క్రీడల రికార్డుతో పాటు జాతీయ రికార్డును బద్దలు కొట్టాడు.