kntv
kntv

భారీ వర్షాలతో నేపాల్‌ నుంచి యూపీ వరకు బీభత్సం

1 hour ago

నేపాల్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, ఒడిశా, థాయ్‌లాండ్‌లో భారీ వర్షాలు, వరద లు, కొండచరియలతో తీవ్ర నష్టం జరిగింది. నేపాల్‌లో వర్షాల కారణంగా 21 మం ది, మనాంగ్‌లో హిమపాతంతో ఇద్దరు మృతి చెందారు. 10 మంది గల్లంతయ్యా రు. యూపీలో మూడు రోజుల వర్షాలతో 56 మంది మృతి చెందారు.