kntv
kntv

అమృతపురిలో అమృతానందమయి దేవి 73వ జన్మదిన వేడుకలు

48 minutes ago

కొల్లంలోని అమృతపురిలో శ్రీమాత అమృతానందమయి దేవి 73వ జన్మదిన వేడుకల్లో పాల్గొని ఆశీస్సులు పొందినట్లు పేర్కొన్నారు. విశ్వ సేవా దినోత్సవంగా నిర్వహించిన కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్, కేరళ సీఎం, కేంద్ర మంత్రి సురేశ్ గోపీ తదితరులు పాల్గొన్నారు. భక్తి, సేవతో ఈ రోజు ఆధ్యాత్మికంగా ఎంతో ప్రత్యేకంగా సాగిందని తెలిపారు.