kntv
kntv

అశోక్ సింఘాల్ సేవలను స్మరించిన ప్రధాని మోదీ

43 minutes ago

మాజీ విశ్వ హిందూ పరిషత్ అధ్యక్షుడు అశోక్ సింఘాల్ జయంతి సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ఆయనకు నివాళి అర్పించారు. దేశ నిర్మాణానికి అంకిత మైన గొప్ప వ్యక్తిత్వంగా సింఘాల్‌ను పేర్కొన్నారు. ఆధ్యాత్మిక నిబద్ధతతో పాటు సంస్థాగత సేవ, సామాజిక ఐక్యత కోసం ఆయన చేసిన కృషిని మోదీ గుర్తు చేసుకున్నారు.