kntv
kntv

హైదరాబాద్ భారత్‌లో భాగం కావడానికి పటేల్ కారణం: అమిత్ షా

48 minutes ago

కేంద్ర హోంమంత్రి అమిత్ షా మాట్లాడుతూ.. ముందుగా భాగ్యలక్ష్మి అమ్మవారి పాదాలకు నమస్కరించి, సర్దార్ వల్లభాయ్ పటేల్‌కు హృదయపూర్వక నివాళు లర్పిస్తున్నానన్నారు. అప్పట్లో నిజాంను సర్దార్ పటేల్ లొంగదీసుకోకపోతే హైదరాబాద్ నేడు భారత్‌లో భాగంగా ఉండేది కాదని వ్యాఖ్యానించారు.