kntv
kntv

ఏపీకి మురసు తుఫాను ముప్పు.. 100 కి.మీ. వేగంతో గాలులు

3 weeks ago

ఏపీకి మురసు తుఫాను ముప్పు పొంచి ఉంది. ఒంగోలు, బాపట్ల, పల్నాడు జిల్లా ల్లో ప్రభావం కనిపిస్తోంది. కొత్తపట్నం బీచ్ వద్ద సముద్రం ఉగ్రరూపం దాల్చింది. తీరం వద్ద గంటకు 100 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీస్తున్నాయి. మత్స్యకా రులు వేటకు వెళ్లవద్దని, సందర్శకులు బీచ్‌కు రావొద్దని అధికారులు హెచ్చరిం చారు.