kntv
kntv

దేవరపల్లి హైవేపై వరద పరిస్థితిని పరిశీలించిన కలెక్టర్

3 minutes ago

మురసు తుపాను ప్రభావంతో దేవరపల్లి జాతీయ రహదారి జంక్షన్ వద్ద వరద పరిస్థితిని రాజమహేంద్రవరం కలెక్టర్ కీర్తి చేకూరి, ఎస్పీ నరసింహ కిషోర్, జాయింట్ కలెక్టర్ మేఘ స్వరూప్ పరిశీలించారు. వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరమైతే తప్ప వరద ప్రాంతాల్లో ప్రయాణించవద్దని సూచించారు.

 
 
Click here to Read More
Previous Article
సూపర్ సిక్స్‌కు చంద్రబాబు ఎగనామం: బైరెడ్డి విమర్శలు

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment