kntv
kntv

తెలంగాణకు అమిత్ షా ఏం ఇచ్చారు? కేటీఆర్ ప్రశ్నలు

2 weeks ago

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కేంద్ర హోంమంత్రి అమిత్ షాపై విమర్శలు చేశారు. హైదరాబాద్‌కు వచ్చి ర్యాలీ నిర్వహించి వెళ్లడం తప్ప తెలంగాణకు ఏం ఇచ్చారని ప్రశ్నించారు. ఒక్క మెట్రో ప్రాజెక్టు, జాతీయ ప్రాజెక్టు లేదా విద్యాసంస్థనైనా ఇచ్చారా అని నిలదీశారు.