kntv
kntv

భారీ వర్షాలకు జల్లేరు బ్రిడ్జిపై రాకపోకలు బంద్

3 minutes ago

భారీ వర్షాలకు దేవరపల్లి–తల్లాడ జాతీయ రహదారి 365BBపై తాడువాయి సమీ పంలోని జల్లేరు బ్రిడ్జి ప్రమాదకరంగా మారింది. బ్రిడ్జి కూలే ప్రమాదం ఉండటం తో వాహనాల రాకపోకలు నిలిపివేశారు. జీలుగుమిల్లి బైపాస్‌లోనూ రహదారి కొట్టు కుపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు.

 
 
Click here to Read More
Previous Article
తెలంగాణకు అమిత్ షా ఏం ఇచ్చారు? కేటీఆర్ ప్రశ్నలు

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment