kntv
kntv

వెదుళ్ళచెరువు పది కుటుంబాలు టిడిపి లోకి చేరిక

2 minutes ago

వెలిగండ్ల వెదుళ్ళ చెరువు గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ తగరం బర్నబాస్ చాగలమరి రవి  10 కుటుంబాలు  ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహ రెడ్డి డీసీఎంఎస్  చైర్మన్ శ్యామల కాశిరెడ్డి మాజీ డీసీఎంఎస్  చైర్మన్ బీరం  వెంకటేశ్వర్లు రెడ్డి వీరి ఆధ్వర్యంలో దాదాపు పది కుటుంబాలు టిడిపిలోకి చేరటం వెదుళ్ళచెరువు గ్రామం వీరు వల్ల మరింత టిడిపి బలోపేతనం జరుగుతుంది

Click here to Read More
Previous Article
సదర్ ఉత్సవానికి రాష్ట్ర పండుగ హోదా.. సీఎం రేవంత్ ప్రకటన

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment