kntv
kntv

ఏకొల్లు పంచాయతీలో ప్రారంభమైన ఎన్నికల పోలింగ్

5 minutes ago

 ఏకొల్లు పంచాయతీలో ఎంపీటీసీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం నుంచే ఓటర్లు పోలింగ్ కేంద్రానికి చేరుకుని తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. పోలింగ్ కేంద్రం వద్ద ఓటర్లు బారులు తీరారు. ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగుతోంది. ప్రజలు ఉత్సాహంగా ఓటింగ్‌లో పాల్గొంటున్నారు.

Click here to Read More
Previous Article
వెదుళ్ళచెరువు పది కుటుంబాలు టిడిపి లోకి చేరిక

Related వార్తాపత్రిక Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment