kntv
kntv

మత్స్యకారుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబాటు

13 minutes ago

ప్రపంచ మత్స్యకార దినోత్సవం సందర్భంగా మత్స్యకారులకు శుభాకాంక్షలు. కోట్లాది మందికి పోషకాహారం, ఉపాధి కల్పిస్తున్న మత్స్యరంగం అభివృద్ధికి, గంగపుత్రుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని పేర్కొ న్నారు. సముద్రంతో పోరాడుతూ జీవనం సాగించే మత్స్యకారుల అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు.
 
Click here to Read More
Previous Article
20 మందికి పైగా ప్రపంచ నేతలతో ట్రంప్ భేటీ
Next Article
వైసీపీ సీనియర్ నాయకుడి శేషురెడ్డి మృతి మల్లాం విషాదఛాయలు

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment