kntv
kntv

తీపలపూడి గ్రామంలో కరెంటు షాక్ తో దంపతుల మృతి

11 minutes ago

తిరుపతి జిల్లా వాకాడు మండలం రావిగుంటపాలెం పంచాయితీ  తీపలపూడి గ్రామానికి చెందిన ఈదురు కుమార్, ఆయన భార్య పుష్ప ఇద్దరు కూడా కరెంట్ షాక్ కు గురై మృతి చెందారు. ఈ ఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. మృతి చెందిన దంపతులకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. పెద్ద కుమార్తె యశస్విని ఇంటర్మీడియట్ చదువుతుంది, చిన్న కుమార్తె తేజస్విని 9వ తరగతి చదువుతున్నారు. 

Click here to Read More
Previous Article
వెదుళ్ళ చెరువులోభారీ ర్యాలీలో పాల్గొన్న ఎమ్మెల్యే ఉగ్ర

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment